ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న "కబ్జా"

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 07:12 PM

రియల్ స్టార్ ఉపేంద్ర, బాద్షా కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "కబ్జా". ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా మార్చి 17వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కబ్జా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 136 నిమిషాల డీసెంట్ రన్ టైంతో 8భారతీయ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. కారునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు R. చంద్రు డైరెక్టర్. రవి బసృర్ మ్యూజిక్ డైరెక్టర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa