కామెడీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కపిల్ శర్మ. ఆయన తాజాగా నటించిన సినిమా ‘జ్విగటో’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కపిల్ ఆసక్తికర సంగతులను మీడియాతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నారట. ‘చిన్నతనంలో నేను చాలా మానసిక క్షోభను అనుభవించాను. బాధకు గురయ్యాను. ఎవరూ దానిని గుర్తించలేదు.‘ అంటూ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa