ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్లో 'ఫలానా అబ్బాయి' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 03:17 PM

శ్రీనివాస్ అవసరాల మార్క్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా, ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" ట్రైలర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. 2 మిలియన్ వ్యూస్ తో, యూట్యూబ్ ట్రెండింగ్లో ట్రెండ్ అవుతున్న ఫలానా అబ్బాయి ట్రైలర్ సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.


నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల కీరోల్ లో నటించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించేందుకు థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa