శ్రీనివాస్ అవసరాల మార్క్ క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" ట్రైలర్ కి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న విడుదలైన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల కీరోల్ లో నటించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa