'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో జరగనుంది. నాగశౌర్య, మాళవిక నాయర్ నటించిన ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa