ఈ రోజు నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతున్న "రానా నాయుడు" వెబ్ సిరీస్ కోసం డిజిటల్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఐతే, ఇందుకోసం మరికొన్ని గంటలు వేచిచూడక తప్పదు. ఎందుకంటే, నిన్న అర్ధరాత్రి పన్నెండింటి నుండి కాకుండా ఈ రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో సందడి చెయ్యడం షురూ చెయ్యబోతుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందుతుంది.
వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa