ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రారంభమైన పుష్ప నటుడి కొత్త చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 06:55 PM

పుష్ప: ది రైజ్‌తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన స్టార్ పెర్‌ఫార్మర్ ఫహద్ ఫాసిల్ ఇటీవలే హర్రర్ కామెడీ చిత్రం రోమాంచం రూపంలో భారీ విజయాన్ని సాధించిన దర్శకుడు జిత్తు మాధవన్‌తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన ఫోటోగ్రఫీ ఈరోజు ప్రారంభమైంది. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుశీన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa