ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమెన్స్ డే : సుస్మితకు అందిన 'చిరు' కనుక

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 06:20 PM

నిన్న ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు తన పెద్ద కూతురు సుస్మితకు దుర్గా మాత చిహ్నాన్ని బహుమతిగా అందజేశారు. వెండి, బంగారు పోతలతో ఈ చిహ్నం ఆ దుర్గా మాత ప్రతిరూపంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.


అలానే చిరంజీవి నిన్న భార్య సురేఖకు, మాతృమూర్తి అంజనా దేవి గారికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారిద్దరితో కలిసి దిగిన పిక్ ని ట్విట్టర్ లో షేర్ చేసారు. ఈ సందర్భంగా చిరు మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa