ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'యాంగర్ టేల్స్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 03:48 PM

ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 'యాంగర్ టేల్స్' అనే సరికొత్త తెలుగు వెబ్ సిరీస్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ మార్చి 9, 2023న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం. ఈ సిరీస్ లో వెంకటేష్ మహా, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి మరియు ఫణి ఆచార్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభల తిలక్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీధర్ రెడ్డి మరియు నటుడు సుహాస్ నిర్మాతలుగా ఉన్నారు. స్మరణ్ సాయి ఈ సిరీస్‌కి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa