ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న చిత్రం "గీత సాక్షిగా". ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమాకు ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు కాగా, చేతన్ రాజ్ మైసూరియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీత సాక్షిగా మేకర్స్ హ్యాపీ ఉమెన్స్ డే అంటూ.. సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. దీనిని బట్టి మార్చి 10 వతేది ఉదయం పదకొండు గంటలకు ఈ సినిమా నుండి ఎవరు నువ్వు.. లిరికల్ వీడియో విడుదల కాబోతుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa