దొంగాట ఫేమ్ వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం "టైగర్ నాగేశ్వరరావు". నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, హీరోయిన్ రేణు దేశాయ్ కీరోల్స్ లో నటిస్తున్నారు.
ఈ రోజు నేషనల్ అవార్డు విన్నర్ అనుపమ్ ఖేర్ పుట్టినరోజు కావడంతో, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. పోతే, ప్రస్తుతం ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. వైజాగ్ లో శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa