cinema | Suryaa Desk | Published :
Tue, Mar 07, 2023, 10:10 AM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న 95వ అకాడమీ ఆస్కార్ అవార్డ్స్ సెర్మనీకి సర్వం సిద్ధమైంది. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. కాగా, ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ అయ్యే ప్లాట్ ఫాం ఏంటనే దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ లో మార్చి 13న సాయంత్రం 5.30 గంటల నుండి ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa