ఆర్య ప్రధాన పాత్రలో పా రంజిత్ దర్శకత్వం వహించిన 'సర్పత్త పరంపర'. తమిళంలో 'సార్పట్ట పరంపర' 2021లో విడుదలై..అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేసారు.ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమా 22 జులై 2021న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో విడుదలయింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. హీరో ఆర్య అధికారికంగా 'సర్పట్ట పరంబరై 2' సీక్వెల్‌ను ట్విట్టర్‌లో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa