హీరో దగ్గుబాటి రానా యొక్క తమ్ముడు అభిరం హీరోగా నటించిన సినిమా ’అహింస‘. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు.షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో గీతిక తివారీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో సదా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa