రీసెంట్గానే 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్ ఆ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు 'మీటర్' అనే సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతున్నారు.
రమేష్ కదురి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ మీటర్ టీజర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు మార్చి 7వ తేదీ సాయంత్రం 04:05 నిమిషాలకు మీటర్ టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa