ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలగం : చిన్న సినిమా ..పెద్ద ప్రభావం

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 04:55 PM

వేణు టిల్లు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం "బలగం". ఈ సినిమాను హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించగా, శిరీష్ సమర్పించారు. భీమ్స్ సంగీతం అందించారు.


నిన్న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్, సెలెబ్రిటీల నుండి చాలా మంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో బుక్ మై షో, పే టీఎమ్ వంటి యాప్స్ లో బలగం సినిమాకు 9.4, 93% లతో ఆడియన్స్ ట్రెమండస్ రేటింగ్స్ ని అందించారు. చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల్లో పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రాబోయే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు శుభారంభాన్ని చేసింది.     






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa