నందమూరి కుటుంబం నుండి రాబోతున్న మరొక హీరో చైతన్య కృష్ణ. చైతన్య కృష్ణ హీరోగా, బసవతారకరామ క్రియేషన్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఒక మూవీ గతేడాదిలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చెయ్యబడింది.
ఈ మూవీ టైటిల్ ని రేపు ఉదయం 11:07నిమిషాలకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లాంచ్ చేస్తారని పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలపై రేపు క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa