ఐశ్వర్య రాజేష్ మరియు తెలుగు నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటించిన "ది గ్రేట్ ఇండియన్ కిచెన్" మూవీ మార్చి 3 నుండి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ZEE5లో తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో యోగి బాబు, పోస్టర్ నందకుమార్, మేఖ రాజన్, కలైరాణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని RDC మీడియా బ్యానర్‌పై దుర్గారామ్ చౌదరి మరియు నీల్ చౌదరి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa