లిరికల్ సాంగ్స్ తో శ్రోతల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ తమిళ్ రీమేక్ బాలీవుడ్ చిత్రం "భోళా". కార్తీ 'ఖైదీ' సినిమాకిది అఫీషియల్ హిందీ రీమేక్.
ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేస్తున్నారు అజయ్ దేవగణ్. మరి, ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ట్రైలర్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో టబు, అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 30న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa