F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో రాబోతున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు, 'VT13' యొక్క మూవీ మేకర్స్ ఈ రోజు ఈ చిత్రంలో కథానాయికగా నటించబోయే నటి పేరును రేపు ఉదయం 10:06 గంటలకు వెల్లడిస్తామని ప్రకటించారు. సోనీ పిక్చర్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa