టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్లు కార్తికేయ, నేహశెట్టి జంటగా నటించిన చిత్రం "బెదురులంక 2012". రీసెంట్గా విడుదలైన టీజర్ ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. మొత్తానికి టీజర్ సినిమాపై చాలా మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు మార్చి 7వ తేదీ ఉదయం 10:40 నిమిషాలకు వెన్నెల్లో ఆడపిల్ల .. అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ను విడుదల చెయ్యబోతున్నట్టు తెలుపుతూ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa