జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "రుద్రంగి". ఈ సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై బాలకిషన్ నిర్మిస్తున్నారు. నాఫెల్ రాజా AIS సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఆశిష్ గాంధీ, విమలా రామన్, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, స్మిత తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా రుద్రంగి నుండి టైటిల్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఈ ఎమోషనల్ సాంగ్ ను నాఫెల్ రాజా AIS స్వరపరచగా, స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ ఆలపించారు. మనుకోట ప్రసాద్ లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa