మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'నాన్‌పకల్ నేరతు మయక్కం' ఎట్టకేలకు ఈరోజు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మలయాళ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క తెలుగు మరియు హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను నేరుగా OTTలో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
జల్లికట్టు ఫేమ్ లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్య సువి కథానాయికగా నటించింది. మమ్ముట్టి కంపానీ మరియు అమెన్ మూవీ మొనాస్టరీ నిర్మించిన ఈ బిగ్గీలో విపిన్ అట్లీ, రాజేష్ శర్మ మరియు హెన్నవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa