ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దసరా' మంట మొదలు.. ఎక్జయిటింగ్ అప్డేట్ లోడింగ్ 

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 02:07 PM

మోస్ట్ యాంటిసిపేటెడ్ తెలుగు మూవీ "దసరా" నుండి కాసేపటి క్రితమే సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ జరిగింది. నాచురల్ స్టార్ కెరీర్ లో వెరీ స్పెషల్ అయినటువంటి ఈ సినిమా నుండి అతి త్వరలోనే ఎక్జయిటింగ్ అప్డేట్ రాబోతుందని, దసరా మంట మొదలు కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.


ఇంతకీ ఈ సడన్ సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ కి కారణం ఏంటంటే, ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా దసరా మేకర్స్ నాని అభిమానులకు సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేసారు.


శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa