కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ దర్శకుడు హెచ్ వినోద్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ "తునివు". సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు. మంజు వారియర్, సముద్రఖని, అజయ్ కీరోల్స్ లో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి ఛార్ట్ బస్టర్ 'చిల్ల చిల్ల' వీడియో సాంగ్ విడుదలయ్యింది. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ పాడడం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa