టాలీవుడ్ కుమారి హేబా పటేల్ పంథా మార్చి దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ పోజులతో, సినిమాలో బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. హేబా పటేల్ తాజాగా టెంప్టింగ్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఆమె ఓ బ్లాస్టింగ్ పోజులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె థైస్ అందాలు చూపిస్తూ అదరగొట్టింది. బాటమ్ నుంచి తీసిన ఫోటోల్లో షాకింగ్ పోజులిచ్చింది హేబా. విరహ వేదనతో ఆమె పంచుకున్న పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
`టీచ్ ఫర్ ఛేంజ్` అనే సంస్థ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో హేబా పటేల్ మెరిసింది. ర్యాంప్‌పై హోయలు పోయిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఆ ట్రెండీ వేర్‌లో ఇప్పుడు నయా పోజులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఘాటు రేపే పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది. నెట్టింట మంటలు పుట్టిస్తుంది హేబా.
Hebah Patel Stunning Thigh Show#HebahPatel pic.twitter.com/mYjfLj0ZMr
— VD bulletin (@vdbulletin) February 22, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa