మైఖేల్ చిత్రంలో పలు సన్నివేశాలను తొలగించడంపై యంగ్ బ్యూటీ దీప్షిక విచారం వ్యక్తం చేసింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ మూవీలో కథానాయికగా నటించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి తనకు మధ్య చిత్రీకరించిన సీన్స్ తొలగించడం చాలా బాధ కలిగించిందని దీప్షిక తెలిపారు. ఏదేమైనా మైఖేల్ తనకు గొప్ప అనుభూతినిచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa