జబర్దస్త్ ఫేమ్ వేణు టిల్లు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "బలగం". ఈ సినిమా నుండి రీసెంట్గా ఫస్ట్ సింగిల్ 'ఊరు పల్లెటూరు' అనే స్వచ్ఛమైన అచ్చ తెలుగు పల్లెటూరి పాట విడుదలవ్వగా, దానికి శ్రోతల నుండి అపూర్వమైన స్పందన వస్తుంది. 2 మిలియన్ వ్యూస్ తో, టాప్ ట్రెండింగ్ యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. ఈ పాటను భీమ్స్ స్వరపరచగా, రామ్ మిరియాల, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa