ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధమాకా : దండకడియాల్ వీడియో సాంగ్ కి 1M వ్యూస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 03:14 PM


మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. మ్యూజిక్, యాక్షన్, కామెడీ... ఎలా అన్ని విభాగాల్లోనూ ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్క్ ను అందుకుని రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రీసెంట్గా ఈ సినిమా నుండి రవితేజ, శ్రీలీలల ఊరమాస్ డాన్స్ నెంబర్ 'దండకడియల్' ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి 1 మిలియన్ వ్యూస్ తోటి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa