'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ పైకి ఎగిసిపడిన దర్శకత్వ కెరటం బుచ్చిబాబు సాన. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బుచ్చిబాబుకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా బుచ్చిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ కాసేపటి క్రితమే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. నాకు ఇష్టమైన దర్శకులలో ఒకరు బుచ్చిబాబు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది అంతా సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా సాగాలి.. అని చరణ్ బుచ్చిబాబుకి బర్త్ డే విషెస్ తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa