ప్రముఖ నిర్మాత నాగవంశీ తారక్‌తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండగా, ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఓ మైథలాజికల్ డ్రామాగా తీర్చిదద్దనున్నట్లు నిర్మాత తెలిపాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు నిర్మాత రెడీ అవుతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ను నాగవంశీ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా.. ఎలాంటి కథతో ఈ సినిమా రానుందా అనే ఆసక్తి అభిమానుల్లో క్రియేట్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa