కాసేపటి క్రితమే "రైటర్ పద్మభూషణ్" మూవీ నుండి బెజవాడ సందుల్లో ... అని సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. గుర్తింపు కోసం పరితపించే ఒక అప్ కమింగ్ రైటర్ తన రచనలు ఇతరులతో చదివించేందుకు పడే పాట్లను మనం ఈ పాటలో చూడవచ్చు. ఈ పాటను లోకేశ్వర్ ఈదర ఆలపించగా, భాస్కర భట్ల సంగీతం అందించారు. శేఖర్ చంద్ర స్వరపరిచారు.
షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన రైటర్ పద్మభూషణ్ మూవీలో సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించగా, రోహిణి, ఆశిష్ విద్యార్ధి ముఖ్యపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa