క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారి ప్రియ శిష్యుడిగా పనిచేసి, ఆయన గైడెన్స్ లో 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సాన పుట్టిన రోజు ఈ రోజు. దీంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఉప్పెన తదుపరి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారి తో చెయ్యబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య 2, 100% లవ్, వన్ నేనొక్కడినే, కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు బుచ్చిబాబు పని చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa