ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా 'ఓ సాథియా' అనే యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందుతుంది. ఈ సినిమాకు దివ్య భావన డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ పై చందన కట్ట నిర్మిస్తున్నారు. వినోద్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమా నుండి బ్రేకప్ యాంథెం విడుదల అయ్యింది. డైరెక్టర్ క్రిష్ బ్రేకప్ యాంథెం ను విడుదల చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa