ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీక్ ఆర్యన్ 'షెహజాదా' టైటిల్ ట్రాక్ ఔట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 14, 2023, 05:59 PM

బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అల వైకుంఠపురంలో' రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరేష్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడ్కర్, రోనిత్ రాయ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను రోహిత్ ధావన్ డైరెక్ట్ చేసారు. 


ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే టైటిల్ ట్రాక్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. ప్రీతం స్వరపరిచిన ఈ పాటను స్టార్ సింగర్ సోను నిగమ్ ఆలపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa