ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా : హార్ట్ బ్రేకింగ్ 'ఓరి వారి' ప్రోమో రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 11, 2023, 07:50 PM

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న "దసరా" పాన్ ఇండియా మూవీ నుండి కాసేపటి క్రితమే మేకర్స్ సెకండ్ సింగిల్ 'ఓరి వారి' ప్రోమోను విడుదల చేసారు. ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి.. అని సాగే ఈ హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ప్రోమో పూర్తిగా విడుదలైన తరవాత ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచేలా కనిపిస్తుంది. సంతోష్ నారాయణన్ స్వరపరచి ఆలపించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. పూర్తి పాట ఫిబ్రవరి 13న విడుదల కాబోతుంది.


శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ కమర్షియల్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెల 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి ముస్తాబవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa