ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమిగోస్ 'మాన్స్టర్' థీమ్ మ్యూజిక్ వీడియో విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 11, 2023, 07:31 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన కొత్తచిత్రం "అమిగోస్" వరల్డ్ వైడ్ గా నిన్న గ్రాండ్ గా విడుదలయ్యింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంతో కన్నడ హీరోయిన్ అషికా రంగనాథ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఘిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.


పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా, కాసేపటి క్రితమే మేకర్స్ 'మాన్స్టర్' థీమ్ మ్యూజిక్ వీడియోను విడుదల చేసారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐన మైఖేల్ పాత్రకి సంబంధించిన ఈ మాన్స్టర్ మ్యూజిక్ వినడానికి చాలా బాగుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa