మెగాస్టార్ చిరంజీవి గారి నుండి వచ్చిన రీసెంట్ మూవీ "వాల్తేరు వీరయ్య". చిరంజీవి గారి కెరీర్ లో 154వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై, అఖండ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మెగా మాస్ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 200కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాలో ఆడియన్స్ కి మాంఛి కిక్ ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటైన గ్యాంగ్ లీడర్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కి సంబంధించిన స్పెషల్ ప్రోమోను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa