2016లో రిలీజ్ అయిన ‘బిచ్చగాడు’ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు హీర విజయ్ ఆంటోని. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న బిచ్చగాడు-2 నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌లకు భిన్నంగా ‘స్నీక్ పీక్ ట్రైలర్’ అంటూ సినిమా ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేసి, అంచనాలు పెంచేశారు. ఈ ట్రైలర్‌లో ఎక్కడ హీరో గనిపించకపోవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa