శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాల దర్శకుడు సుకు పూర్వజ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "ఏ మాస్టర్ పీస్". సినిమా బండి బ్యానర్ పై కాండ్రగుల శ్రీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అరకు - ఒరిస్సా బోర్డర్ లో నిన్నటి వరకు శరవేగంగా జరిగిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ తాజాగా పూర్తయినట్టుగా పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
అషురెడ్డి, అరవింద్ కృష్ణ, స్నేహ గుప్తా, జ్యోతి రాయ్, రియా పూర్వాజ్ తదితరులు నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa