ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదల కాబోతున్న 'బెదురులంక 2012' టీజర్..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 02:55 PM

క్లాక్స్ డైరెక్షన్లో యంగ్ హీరో హీరోయిన్లు కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012".  డ్రామెడీ అనే కొత్త జోనర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. పోస్టర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చెయ్యడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఐదు గంటలకు బెదురులంక టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
పోతే, ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa