మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమాకి విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు.ఈ సినిమా 1991లో మే 9న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి నటించింది. ఈ సినిమాకి బప్పి లాహిరి సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా ఫిబ్రవరి 11న రీ-రిలీజ్ చేస్తునట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల రీ-రిలీజ్ వాయిదా వేస్తున్నటు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa