సుహాస్, కొత్తమ్మాయి టీనా శిల్పరాజ్ జంటగా, దర్శకుడు ప్రశాంత్ షణ్ముఖ్ రూపొందించిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ "రైటర్ పద్మభూషణ్". గత శుక్రవారం ధియేటర్లకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ షోలు కూడా పెరిగాయి. ఇందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భూషణుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇక, ఓవర్సీస్ లోను రైటర్ కలెక్షన్లతో విజృంభిస్తున్నాడు. తాజాగా USA లో రైటర్ వసూళ్లు 250కే డాలర్ మార్క్ ను క్రాస్ చేసాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa