వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సినిమా "సార్ / వాతి". జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సాయి కుమార్ కీరోల్ లో నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
తెలుగు, తమిళ భాషలలో ఈ నెల 17వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సార్/ వాతి సినిమాను USA లో ప్రముఖ ప్రైమ్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa