ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'పాప్‌కార్న్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 03:40 PM

మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో సాయి రోనక్ మరియు అవికా గోర్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'పాప్‌కార్న్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, 'పాప్‌కార్న్' CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది.

ఆచార్య క్రియేషన్స్‌పై నిర్మాత మధుపల్లి భోగేంద్ర గుప్తా ఈ ఎంటర్‌టైనర్‌ ని నిర్మిస్తున్నారు. అవికా గోర్ తన బ్యానర్ అవికా స్క్రీన్ క్రియేషన్స్‌పై కో-ప్రొడ్యూసర్‌గా పరిచయం అవుతోంది. MS చలపతి రాజు మరియు శేషు బాబు పెద్దింటి ఈ చిత్రానికి ఇతర సహ నిర్మాతలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa