ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 11:18 PM

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, హాస్యనటుడు టిపి గజేంద్రన్ (68) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఇంటికి వచ్చారు. అయితే ఆ మరుసటి రోజే చనిపోయాడు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు టీపీ గజేంద్రన్‌ అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ కలిసి కాలేజీలో చదువుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్టాలిన్ నటుడి ఇంటికి చేరుకుని నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa