ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం 'VBVK' ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 04:07 PM

మహాశివరాత్రి కానుకగా ఈ నెల 17న థియేటర్లలో సందడి చెయ్యడానికి సిద్ధమవుతున్న సినిమాలలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "వినరో భాగ్యము విష్ణుకథ" ఒకటి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సస్పెన్స్ లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.


టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన VBVK చిత్రబృందం ఈ నెల 6వ తేదీన ట్రైలర్ ను విడుదల చెయ్యాలని చూస్తుందట. ఈ మేరకు అతి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa