ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 11:01 AM

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సాగర్ నేడు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సాగర్‌ స్టువర్ట్‌పురం, అమ్మదొంగ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మూడుసార్లు తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa