పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన విభిన్న ప్రేమకధా చిత్రం "18 పేజెస్". గోపిసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మించారు. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుండి యూనానిమస్ రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా నుండి నన్నయ్య రాసిన ... ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. గోపి సుందర్ స్వరపరిచిన ఈ బ్యూటిఫుల్ మెలోడీని పృథ్వి చంద్ర, సితార కృష్ణకుమార్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa