సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక పాటను రిలీజ్ చేశారు. 'ఏలెలో ఏలెలో ఏలో ఏల' అనే లిరికల్ పాటని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa